పరాభవనామ సంవత్సరం.. ఏ పండుగ ఎప్పడు జరుపుకోవాలో తెలుసా..!

పరాభవనామ సంవత్సరం.. ఏ పండుగ ఎప్పడు జరుపుకోవాలో తెలుసా..!

తెలుగు వారి కొత్త సంవంత్సరం ప్రారంభమైంది.  ప్రతి పండుగకు ఏదో విశిష్టత.. సంప్రదాయం.. సైంటిఫిక్​ రీజన్​ఉంటుంది. తెలుగు ప్రజలు సంవత్సరాది.. దసరా.. సంక్రాంతి ,  దీపావళి, వినాయక చవితి ప్రధానమైనవి. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు ప్రత్యేక ఆకర్షణ.తెలుగువారి పండుగలు ప్రకృతితో మమేకమై, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూకొత్త బట్టలు, పిండివంటలు మరియు భక్తిభావంతో ఆనందాన్ని ఇస్తాయి. కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఏ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. . .!


మార్చి- 2026

 

  • 23 మత్స్య జయంతి, లక్ష్మీపంచమి
  • 27 సర్వేషాం శ్రీరామనమీ 
  • 29 సర్వేషాం ఏకాదశి

ఏప్రిల్-2026

  • 02  హనుమద్వి జయోత్సవం
  • 05 సంకష్టహర చతుర్థి
  • 13 సర్వేషాం ఏకాదశి
  • 15 మాస శివరాత్రి 
  • 19 పరుశురామ జయంతి
  • 20 అక్షయ తృతీయ.. డోలా గౌరీవ్రతం
  • 21 శంకర జయంతి
  • 22 రామానుజ జయంతి
  • 26 వాసవీ జయంతి
  • 27 సర్వేషాం ఏకాదశి
  • 10 నృసింహ జయంతి

మే 2026

  • 01 మేడే (కార్మికుల దినోత్సవం)
  • 01 వ్యాస పౌర్ణమి
  • 04 వాస్తుకర్తరీ ప్రారంభం
  • 05 సంకష్టహర చతుర్థి
  • 11 హనుమజ్జయంతి... అగ్నికర్తరీ ప్రారంభం
  • 13 సర్వేషాం ఏకాదశి
  • 15 మాస శివరాత్రి...వృషభ సంక్రమణం
  • 25 అగ్ని కర్తరీ 
  • 27 సర్వేషాం ఏకాదశి
  • 29 వాస్తు (డొల్లు) కర్తరీ 

జూన్  2026

  • 03 సంకష్టహర చతుర్థి
  • 11 సర్వేషాం ఏకాదశి
  • 13 మాస శివరాత్రి.. శని త్రయోదశి
  • 15 మిథున సంక్రమణం
  • 16 బౌద్ధ, కల్కి జయంతీలు
  • 25 సర్వేషాం ఏకాదశి
  • 27 శనిత్రయోదశి
  • 29 ఏరొక్క పూర్ణిమ...వట సావిత్రీ వ్రతం

జులై - 2026

  • 03 సంకష్టహర చతుర్థి
  • 10 స్మార్తానామేకాదశి
  • 11 మాధ్వ శ్రీవైష్ణవానామేకాదశి
  • 12 మాస శివరాత్రి
  • 16 జగన్నాథస్వామి రథయాత్ర
  • 17 కర్కాటక సంక్రమణం.. దక్షిణాయన పుణ్యకాలం
  • 25 సర్వేషాం తొలైకాదశి, చాతుర్మాస్య వ్రతారంభ:
  • 29 వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి

ఆగష్టు 2026

  • 02 సంకష్టహర చతుర్థి.. సికింద్రాబాద్ మహంకాళి జాతర
  • 09 సర్వేషాం ఏకాదశి... హైదరాబాద్ మహంకాళి జాతర
  • 11 మాస శివరాత్రి
  • 12 చుక్కల అమావాస్య
  • 16 నాగచతుర్థి
  • 17 గరుడ, నాగ పంచమీలు.. సింహ సంక్రమణం
  • 21 వరలక్ష్మీవ్రతం
  • 23 సర్వేషాం ఏకాదశి
  • 26 ఋగ్వేదోపాకర్మ
  • 28 రాఖీ పౌర్ణమి
  • 31 సంకష్టహర చతుర్థి

సెప్టెంబర్ - 2026

  • 04 సర్వేషాం శ్రీకృష్ణాష్టమి
  • 07 సర్వేషాం ఏకాదశి
  • 09 మాస శివరాత్రి
  • 10 పిఠోరీ వ్రతం
  • 11 పోలాల అమావాస్య
  • 13 సామోపాకర్మ
  • 14 వినాయక చతుర్థి
  • 15 ఋషి పంచమీ వ్రతం .
  • 17. కన్యా సంక్రమణం
  • 18. జ్యేష్టార్థమీ
  • 22 సర్వేషాం ఏకాదశి
  • 25 అనంత పద్మనాభ వ్రతం
  • 26 ఉమా మహేశ్వర వ్రతం
  • 27 మహాలయ పక్షారంభం
  • 29. సంకష్టహర చతుర్థి

అక్టోబర్  2026

  • 06 సర్వేషాం ఏకాదశి
  • 09 మాస శివరాత్రి
  • 10 మహాలయ అమావాస్య
  • 11 దేవీ శరన్నవరాత్రారంభం కలశస్థాపన 
  • 16 సరస్వతీ పూజ (మూలా)
  • 17 త్రిరాత్ర కలశస్థాపన
  • 18 దుర్గాష్టమి.... బతుకమ్మ పండుగ .....తులా సంక్రమణం
  • 19 మహర్నవమి.... సుహాసినీ పూజ
  • 20. విజయ దశమి (దసరా), శమి బలిదానములు 
  • 21 రాజాం పట్టాభిషేకం
  • 22 సర్వేషాం ఏకాదశి
  • 24 శని త్రయోదశి
  • 29 సంకష్టహర చతుర్థి

నవంబర్ 2026

  • 05 సర్వేషాం ఏకాదశి
  • 07 శని త్రయోదశి.... మాస శివరాత్రి ....నరక చతుర్దశీ స్నానం
  • 08 దీపావళి పండుగ... ధనలక్ష్మీ పూజలు
  • 09 కేదార వ్రతం
  • 10 బలి పాడ్యమి..... ఆకాశ దీప వ్రతం ప్రారంభం .....భగినీహస్త భోజనం
  • 13 నాగచతుర్థి
  • 17 వృశ్చిక సంక్రమణం
  • 20 సర్వేషాం ఏకాదశి
  • 21 చిల్కుద్వాదశి, తులసీ వ్రతం ప్రారంభం
  • 24 వ్యాస పౌర్ణమి, జ్వాలా తోరణం
  • 27 సంకష్టహర చతుర్థి

డిసెంబర్ - 2026

  • 04 సర్వేషాం ఏకాదశి
  • 07 మాస శివరాత్రి
  • 15 సుబ్రహ్మణ్య షష్ఠి
  • 16 ధనస్సంక్రమణం
  • 20 సర్వేషాం వైకుంఠ ఏకాదశి.... గీతా జయంతి
  • 22 హనుమద్ర్వతం
  • 23 దత్తాత్రేయ జయంతి
  • 27 సంకష్టహర చతుర్థి
  • 31 కాలభైరవాష్టమి

జనవరి - 2027

  • 03 సర్వేషాం ఏకాదశి
  • 06 మాస శివరాత్రి
  • 14 భోగి' మకర సంక్రమణం (రాత్రి 3:12)
  • 15 మకర సంక్రాంతి ..ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం
  • 16 కనుమ
  • 16 కోనసీమ ప్రభల తీర్థం
  • 17 ముక్కనుమ
  • 18  స్మార్తా ఏకాదశి
  • 19 మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి
  • 25 సంకష్టహర చతుర్థి

ఫిబ్రవరి - 2027

  • 02 సర్వేషాం ఏకాదశి
  • 04 మాస శివరాత్రి
  • 11 వసంత పంచమి (శ్రీపంచమి)
  • 13 రథ సప్తమి... కుంభ సంక్రమణం
  • 15 మధ్వ నవమి
  • 17 సర్వేషాం ఏకాదశి
  • 20 వ్యాస పౌర్ణమి
  • 24 సంకష్టహర చతుర్థి

మార్చి 2027

  • 04 సర్వేషాం ఏకాదశి
  • 06 మాస శివరాత్రి.... శని త్రయోదశి
  • 15 మీన సంక్రమణం
  • 18 సర్వేషాం ఏకాదశి
  • 20 దాక్షిణాత్యానాం కామదహనం... శని త్రయోదశి
  • 22 హోలికోత్సవం
  • 25 సంకష్టహర చతుర్థి

ఏప్రిల్ - 2027

  • 02 సర్వేషాం ఏకాదశి
  • 05 మాస శివరాత్రి
  • 07 చైత్ర శుద్ధ ఉగాది (శ్రీ ప్లవంగ నామ సంవత్సరాది)