కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు

కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు

మొసలి కన్నీరు  కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యమంటూ ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  రాహుల్ పుట్టుకపై అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మాజీ ప్రధానిని, కాంగ్రెస్ ను, మీ పార్టీ నాయకత్వాన్ని బీజేపీ అవమానించిందని..సీఎం కేసీఆర్  రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలు చేసి చూపించారని ట్వీట్ చేశారు కవిత. దీనిని రీ ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

 

చూపు లేనోళ్లకు రంగుల ప్రపంచం చూపించే డివైస్​

 

పూల్‌‌ గేమ్ భలే ఆడిండు

రోడ్డు వెయ్యలేదని.. ఓట్లెయ్యడానికి పోలే