రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విమర్శకు ముందు మీ లొల్లి చూసుకో : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విమర్శకు ముందు మీ లొల్లి చూసుకో : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హితవు 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసే ముందు కేటీఆర్ తన కుటుంబ తగాదాలను పరిష్కరించుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హితవు పలికారు. భారత్ సమిట్ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.