
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ ఈ ఏడాది ఫిబ్రవరిలో 13.96 మంది కొత్త మెంబర్లను యాడ్ చేసుకుంది. ఇందులో 7.38 లక్షల మంది మొదటిసారిగా పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. వీరిలో 18–21 ఏళ్ల మధ్య ఉన్నవారు 2.17 లక్షల మంది కాగా, 22 – 25 ఏళ్ల మధ్య ఉన్నవారు 1.91 లక్షల మంది. ఈపీఎఫ్‌ఓలో తిరిగి జాయిన్ అయిన వారు సుమారు 10.15 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది.