పియాజియో ‘అపే ఎక్స్ట్రా ఎల్డీఎక్స్’ ట్రక్‌ను లాంచ్ చేసింది. ఈ కార్గో త్రీ వీలర్ సీఎన్జీతో నడుస్తుంది. 5.5 అడుగుల పొడవైన డెక్, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు దీని ప్రత్యేకతలు అని కంపెనీ ప్రకటించింది. 230 సీసీ ఇంజన్‌ను ఇందులో అమర్చారు. కిలో సీఎన్జీకి 40 కిలోమీటర్ల మైలేజ్ఇస్తుంది. ధరలు రూ. 2,51,586 నుంచి మొదలవుతాయి.
