RRR సినిమా పై హైకోర్టులో పిల్​ దాఖలు

RRR సినిమా పై హైకోర్టులో పిల్​ దాఖలు

RRR సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని..పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ దాఖలు చేశారు. ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. RRR సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం...ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కావడంతో .. సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం...

 

‘రాధేశ్యామ్’ వాయిదా.. నిరాశలో డార్లింగ్ అభిమానులు