
ఓ పాత విమానాన్ని ముంబై నుంచి అస్సాం తరలిస్తుండగా.. శుక్రవారం ఉదయం ఇలా బీహార్ లోని మోతిహరిలో బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. జనమంతా సెల్ఫీలకు ఎగబడటంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
చివరకు టైర్లలో గాలి తీసేయడంతో కొంత ఎత్తుతగ్గి.. విమానంతో లారీ ముందుకు కదిలింది.