పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ముఖ్యం

పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ముఖ్యం

అహ్మదాబాద్ : గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ముఖ్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. గుజరాత్ టూర్ లో ఉన్న ఆయన.. అహ్మదాబాద్ లో జరిగిన మహా పంచాయత్ సమ్మేళనంలో మాట్లాడారు. లక్షన్నర మంది ప్రజాప్రతినిధులు కలిసి గుజరాత్ అభివృద్ధిపై చర్చించాలని పిలుపునిచ్చారు. ఉదయం గుజరాత్ చేరుకున్న ఆయన.. ఎయిర్ పోర్టు నుంచి పార్టీ ఆఫీసు వరకు రోడ్ షో చేశారు.