PSLV-C47విజయం: ISRO కు ప్రధాని మోడీ అభినందనలు

PSLV-C47విజయం: ISRO కు ప్రధాని మోడీ అభినందనలు

ISRO టీం కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈరోజు పొద్దున PSLV-C47రాకెట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ISRO. ఇందుకుగాను ప్రధాని అభినందించారు. మరోసారి జాతి గర్వించే కార్యాన్ని ఇస్రో విజవంతంగా నిర్వహించిదని చెప్పారు. PSLV-C47 కార్టోసాట్-3తో పాటు అమెరికాకు చెందిన పన్నెండు నానో సాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టింది. కార్టోసాట్-3 హై ఎండ్ రెజల్యషన్ కలిగి ఉందని తెలిపారు..  ఇది భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా మారనుందని చెప్పారు. ఈ సాటిలైట్ జీవితకాలం ఐదు సంవత్సరాలు.