కొత్త ట్యాక్స్ స్కీం ప్రారంభించిన ప్రధాని మోడీ

కొత్త ట్యాక్స్ స్కీం ప్రారంభించిన ప్రధాని మోడీ

ట్యాక్స్ చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రధాని మెడీ కొత్త పన్ను పథకాన్ని ప్రారంభించారు. ‘ట్రాన్ప్ పరెంట్ ట్యాక్సేషన్’ పథకం పేరుతో వచ్చిన ఈ పథకం ట్యాక్స్ పేయర్లకు మంచి గిఫ్ట్ అని ఆయన అన్నారు. కరోనా సంక్షోభంలో కూడా భారత్ లో రికార్డు స్థాయిలో ఎఫ్ డీఐలు వచ్చాయని ఆయన అన్నారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పన్ను విధానం బానిసల కాలం నాటిది. అందుకే పన్ను వ్యవస్థను సంస్కరిస్తున్నాం. ‘ట్రాన్ప్ పరెంట్ ట్యాక్సేషన్’ దేశంలో అతిపెద్ద సంస్కరణ. కంప్లయన్స్ ను సరళతరం చేయడమే పథక లక్ష్యం. ఇది 21వ శతాబ్దపు కొత్త పన్ను వ్యవస్థ. భారత్ పై విదేశీ ఇన్వేస్టర్ల నమ్మకం పెరుగుతుంది. ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ భారత్ లోనే ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ కు 63వ ర్యాంకు వచ్చింది. ఫేస్ లెస్ అసెస్ మెంట్ కోసం ఫేస్ లెస్ అప్పీల్ చేస్తున్నాం.

For More News..

ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు

తెలంగాణలో మరో 1931 కరోనా కేసులు

ఆర్టీపీసీఆర్ టెస్టులకు క్యూ కడుతున్న జనాలు