అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని మోడీ

అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన ప్రధాని మోడీ

రాజస్తాన్ లోని అజ్మీర్ దర్గా 807వ ఉర్సుకు ప్రధాని మోడీ చాదర్ ను అందజేశారు. దీంతో మోడీ సమర్పించిన చాదర్ ను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాకు తీసుకువచ్చి ఖ్వాజా మోయినొద్దీన్ ఛిష్తీకి సమర్పించారు.

అర్ధ కుంభమేళాను నిర్శహించడంలో పారిశుద్ద కార్మికులు కీలక పాత్ర పోషించారని అన్నారు ప్రధాని మోడీ. వారి సేవలను గుర్తిస్తూ తన సొంత ఎకౌంట్ నుంచి  పారిశుద్ద కార్మికుల కార్పస్ ఫండ్ కు 21లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.  45 రోజులపాటు జరిగిన అర్ధకుంభమేళాను విజయవంతంగా నిర్శహించిన యూపీ ప్రభుత్వానికి, అందుకు సహాకరించిన రాష్ట్ర ప్రజలకు మోడీ అభినంధనలు తెలిపారు. మన దేశ సాంప్రదాయాలను చాటి చెప్పారని మోడీ అన్నారు.