అఫ్గాన్‌లో అస్థిరత కొనసాగితే ఉగ్రవాదం పెరిగే ప్రమాదం

V6 Velugu Posted on Sep 17, 2021

అఫ్గనిస్తాన్ లో అస్థిరత ఇలాగే కొనసాగితే.. ప్రపంచమంతటా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉన్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. హింస ద్వారా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇతర అతివాద సంస్థలు ప్రయత్నించే చాన్స్ ఉందన్నారు. అన్ని ఉగ్రబాధిత దేశాలేనన్న ఆయన.. ఉగ్రవాదులు ఆఫ్గనిస్తాన్ ను వాడుకోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఔట్ రీచ్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. 

Tagged pm modi, World, Afghanistan, fundamentalism, terrorist ideologies

Latest Videos

Subscribe Now

More News