పుతిన్ కు మోడీ ఫోన్ 

పుతిన్ కు మోడీ ఫోన్ 

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు.దాదాపు 50 నిమిషాల పాటు వీరిద్దరి  మధ్య సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఉక్రెయిన్, రష్యా బృందాల మధ్య చర్చల స్థితిగతులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీకి వివరించారు.

మరిన్ని వార్తల కోసం

 

కొత్త మెడికల్ కాలేజీలకు రూ.1000 కోట్లు

యుద్ధానికి మరోసారి బ్రేక్ ఇచ్చిన రష్యా