
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం థాయిలాండ్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు ప్రధాని థాయిలాండ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్ సదస్సు, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్ నర్ షిప్ సమ్మిట్లలో మోడీ పాల్గొననున్నారు. ఇవాళ బ్యాంకాక్ లో సావాస్ దీ పీఎం మోడీ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడనున్నారు.