భారత ఒలింపిక్ క్రీడాకారులను కలిసిన ప్రధాని మోదీ

భారత ఒలింపిక్ క్రీడాకారులను కలిసిన ప్రధాని మోదీ

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్లేయర్లతో కాసేపు సరదాగా ముచ్చడించారు. ఒలింపిక్స్ పోటీల్లో క్రీడాకారుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన ప్లేయర్లను అభినందించారు ప్రధాని మోదీ.  భారత్ పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే..