కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఇంజినీర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
పోస్టుల సంఖ్య: 22.
విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 02, సీనియర్ మేనేజర్ 06, మేనేజర్ 08, డిప్యూటీ మేనేజర్ 06.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ, బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: 2026, జనవరి 02.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు engineersindia.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
జీతం : 70 వేల నుంచి 2లక్షల62 వేలు
