స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 8 ఎస్​ జెన్​ ప్రాసెసర్​తో పోకో ఎఫ్​6

స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 8 ఎస్​ జెన్​ ప్రాసెసర్​తో పోకో ఎఫ్​6

షావోమీ సబ్​-బ్రాండ్​ పోకో ఎఫ్​6 స్మార్ట్​ ఫోన్​ను మనదేశంలో లాంచ్​ చేసింది. ఇందులో 6.67 ఇంచుల స్క్రీన్​, స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 8ఎస్​జెన్​3 ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బూస్ట్ 3.0, 50 ఎంపీ సోనీ లెన్స్​ బ్యాక్ ​కెమెరా, ముందు 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 

5000ఎంహెచ్ బ్యాటరీతో పాటు శక్తివంత మైన 90 వాట్ల టర్బో ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీని సొంతం.  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోకో ఎఫ్​6ను ఆర్డర్​ చేయవచ్చు. 8+256 జీబీ ధర రూ.25,999 కాగా, 12+256 జీబీ వేరియంట్​ ధర రూ.27,999,  12+512 జీబీ వేరియంట్​రూ.29,999కి లభిస్తుంది.