
హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ తో సామాన్య జనం ఇబ్బందులు పడ్తున్నారని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ఈ రేస్ వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిందన్నారు. రేస్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రేస్ వద్దకు వెళ్లేందుకు వెంకట్ యత్నించగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. అప్రమత్తమై పోలీసులు PJR సర్కిల్ వద్ద వెంకట్ ను అరెస్ట్ చేసి గోశామహల్ పీఎస్ కు తరలించారు.