
- ముగ్గురు అరెస్ట్..పరారీలో నిర్వాహకుడు
చందానగర్, వెలుగు : చందానగర్ఓల్డ్ఎంఐజీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఇండ్ల మధ్య నడిపిస్తున్న వ్యభిచార గృహంపై మాదాపూర్ జోన్ ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి తర్వాత రైడ్చేశారు. అందులో పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళతోపాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఓ యువతిని రెస్క్యూ చేశారు. నిర్వాహకుడు రాజు పరారీలో ఉన్నాడని చందానగర్ ఇన్స్పెక్టర్ పాలవెల్లి తెలిపారు.