తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్​రెడ్డి

తెలంగాణలో  అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్​రెడ్డి

కూసుమంచి, వెలుగు : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్​రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో గోరీలపాడుతండాలో గడప గడపకు కాంగ్రెస్​ ఆరు​ గ్యారంటీలను ఆయన ప్రచారం చేశారు.

ఈసందర్భంగా పొంగులేటి శ్రీనన్నకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను  కోరారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్​ జూకూరి గోపాల్​రావు, నాయకులు పాల్గొన్నారు.