హనుమకొండ గోపాల్పూర్ క్రాస్ రోడ్డులో ..సమస్య పెద్దదైంది

హనుమకొండ గోపాల్పూర్ క్రాస్ రోడ్డులో ..సమస్య పెద్దదైంది

 వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్​ : హనుమకొండ గోపాల్​పూర్​ క్రాస్​ రోడ్డులో నడిరోడ్డుపై గుంత ఉన్నదనే విషయం ఇటీవల ‘వీ6 వెలుగు’లో ప్రచురితమైంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మరో మూడు పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. సమస్యను ఎత్తి చూపినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు.