పుదుచ్చేరిలో.. ఈటన్‌‌‌‌ కొత్త ప్లాంట్‌‌‌‌

పుదుచ్చేరిలో.. ఈటన్‌‌‌‌ కొత్త ప్లాంట్‌‌‌‌

పవర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీ ఈటన్ పుదుచ్చేరిలో ఎలక్ట్రికల్ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. మీడియం వోల్టేజ్ అసెంబ్లీ లైన్స్‌‌‌‌ను తయారు చేసే ఈ కంపెనీ, తమ ప్రొడక్షన్ కెపాసిటీని డబుల్ చేస్తామని ప్రకటించింది. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్స్‌‌‌‌ బ్రేకర్లను, మోల్డెడ్‌‌‌‌ కేస్ సర్క్యూట్‌‌‌‌ బ్రేకర్లను ఈ కొత్త ప్లాంట్‌‌‌‌లో తయారు చేస్తారు. ఈ ప్లాంట్‌‌‌‌ను 40 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు.