దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు..

దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు..

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ (అలహాబాద్ ) భక్తులతో కిటికిటలాడుతోంది. మాఘమేళ కోసం త్రివేణి సంగమానికి రాష్ట్రం నుంచే కాకుండా
.. దేశం నలుమూలల నుంచి భక్తులు అలహాబాద్ కు వస్తున్నారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌ 50 స్పెషల్‌ ట్రైన్లను నడుపుతోంది. బస్సుల్లోనే కాకుండా చుట్టుముట్టు ప్రజలు ట్రాక్టర్లతో తరలివస్తున్నారు.