అమ్రోహా(యూపీ): పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు డెలివరీ చేసిన ప్రైవేట్ డాక్టర్.. కడుపులో టవల్ మరిచిపోయి కుట్లేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా బన్స్ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. డెలివరీ తర్వాత కూడా ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వేరే హాస్పిటల్కెళ్లి పరీక్షించుకోగా లోపల టవల్ ఉన్నట్టు గుర్తించారు. బన్స్ఖేరీకి చెందిన శంషేర్ అలీ, తన భార్య నజ్రానాను డెలివరీ కోసం సైఫీ నర్సింగ్ హోంకు తీసుకొచ్చాడు. డాక్టర్ మత్లూబ్ తన స్టాఫ్‌తో కలిసి నజ్రానాకు డెలివరీ చేశాడు. కడుపు నొప్పి ఎక్కువ ఉందని నజ్రానా డాక్టర్‌కు చెప్పింది. చలి కారణంగానే ఇలా అవుతుందని చెప్పి.. మరో ఐదు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాడు. తర్వాత ఇంటికి పంపేశాడు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో.. శంషేర్ అలీ తన భార్యను వేరే ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అప్పుడు అసలు విషయం బయటికొచ్చింది. కడుపులో చిన్న టవల్‌ను గుర్తించిన అక్కడి డాక్టర్లు.. మళ్లీ ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు.
డెలివరీ చేసి కడుపులో.. టవల్ మర్చిపోయిండు
- దేశం
- January 5, 2023
లేటెస్ట్
- యాసంగికి రెడీ .. యాదాద్రిలో 3.19 లక్షల ఎకరాల్లో సాగు
- ఇవాళ్టి(నవంబర్ 6) నుంచే సమగ్ర సర్వే .. ఏ రోజుకారోజు ఆన్లైన్లో ఎంట్రీ
- బ్లాక్ లిస్ట్ లో హాస్పిటళ్లు..అందని సీఎంఆర్ఎఫ్ ...ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా!
- సమగ్ర కుటుంబ సర్వేకు అంతా రెడీ
- పాలమూరులో ‘నవరత్నాలు’
- అమృత్ తో మెదక్ దశ తిరిగేనా?
- మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
- రాహుల్ గాంధీ -50% రిజర్వేషన్ పరిమితి | కేటీఆర్- ఆటో డ్రైవర్ల మహా ధర్నా | మేఘా కంపెనీ | V6 తీన్మార్
- మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్‌కు బెయిల్
- IPL 2025 Mega Auction: జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం.. బరిలో 1574 మంది ఆటగాళ్లు
Most Read News
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- BGT 2024-25: కారణం లేకుండా పక్కన పెట్టారు: ఆస్ట్రేలియా టూర్‌కు ఆ ఒక్కడికి అన్యాయం
- సర్వేలో.. అన్నీ చెప్పాల్సిందే
- రైతు బంధుకో.. ఫేక్ పాస్ బుక్
- మండీ బిర్యానీ తిన్న13 మందికి ఫుడ్ పాయిజన్
- IPL 2025 CSK: జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు.. చెన్నై జట్టుతో ఉండాలని ఉంది: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
- TS Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన తేదీలు ప్రకటన
- IPL 2025: జాక్ పాట్ పక్కా: అయ్యర్, పంత్‌లపై మూడు ఫ్రాంచైజీలు కన్ను
- IPL Retention 2025: ఇకపై మీరెవరో.. నేనెవరో.. : ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్
- US Elections: అమెరికాలో ఫైనల్ పోలింగ్ ప్రారంభం.. అక్కడ మాత్రం రిజల్ట్ వచ్చేసింది..!