అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు.. మీకే ఛాన్స్..

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్  ఉంటే చాలు.. మీకే ఛాన్స్..

రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజీటీఏయూ) కమ్యూనికేషన్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు... 

పోస్టులు: కమ్యూనికేషన్ మేనేజర్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్/ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్/ పబ్లిక్ రిలేషన్స్/ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్/ డెవలప్​మెంట్ కమ్యూనికేషన్​లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు రచనా నైపుణ్యాలు, గ్రాఫిక్ డిజైనింగ్ లో సాఫ్ట్ స్కిల్స్, ఈవెంట్ ప్లానింగ్, ప్రోగ్రామ్ కో–ఆర్డినేషన్, లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 21. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.pjtau.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.