హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్పుల్ టర్టిల్స్ స్టోర్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్పుల్ టర్టిల్స్ స్టోర్​

కాన్సెప్ట్  లైటింగ్  ఫర్నిచర్ స్టోర్ పర్పుల్ టర్టిల్స్  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో స్టోర్​ను ఓపెన్​ చేసింది.    ప్రసిద్ధి చెందిన డిజైనర్ల ద్వారా తమ ప్రొడక్టులను డిజైన్​ చేయిస్తామని సంస్థ తెలిపింది.  స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంటర్నల్​ డిజైనర్లు లిమిటెడ్​ -ఎడిషన్ లైట్లను,  ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ ఖాతాదారుల కోసం డిజైన్​ చేసి ఇస్తారు. యాక్సెసరీలు, మట్టికుండలు, జ్యూవలరీ కేసులు​, లాంతర్లు, పెయింటింగ్స్​, ఫొటో ఫ్రేమ్స్ వంటివి ఇందులో కొనుక్కోవచ్చు.​

ఎలక్ట్రిక్​ సన్ ​రూఫ్​తో ​కియా సోనెట్​

సోనెట్  స్మార్ట్​  స్ట్రీమ్​జీ 1.2  హెచ్​టీకే ప్లస్​ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలక్ట్రిక్ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూఫ్ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టినట్లు కియా సోమవారం ప్రకటించింది. దీని ధర రూ.9.76 లక్షలు.  ఇందులోని స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్ 1.2 -లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 పీఎస్​ పవర్​ను,  115 ఎన్​ఎం గరిష్ట టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు,  8 -అంగుళాల టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆండ్రాయిడ్ ఆటో,  యాపిల్ కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్  ఫోన్ ప్రొజెక్షన్, నాలుగు స్పీకర్ల  మ్యూజిక్ ​సిస్టమ్​, పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్,  ఆటో హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి దీని ప్రత్యేకతలు.

వివో వీ29 ఈ వచ్చేసింది

వివో లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​ వీ29ఈ  సోమవారం మార్కెట్లోకి వచ్చింది. ఇందులో క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​,   5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.78 ఇంచుల స్క్రీన్​, వెనుక 64 ఎంపీ+8 ఎంపీ కెమెరాలు ఉంటాయి.  8జీబీ + 128జీబీ వేరియంట్​కు రూ. 26,999 కాగా,  8జీబీ + 256జీబీ వేరియంట్ రేటు రూ. 28,999. వివో ఈ--–స్టోర్,  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయవచ్చు. వచ్చే నెల ఏడో తేదీ నుంచి అమ్మకాలు మొదలవుతాయి.