క్వింటాల్ ​పత్తి రూ.7,500

క్వింటాల్ ​పత్తి రూ.7,500

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం క్వింటాల్ పత్తి రూ.7,500 పలికింది. వరంగల్​జిల్లా ఎనుమాముల మార్కెట్​ధర కంటే ఎక్కువ పెట్టి తీసుకోవడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న పరిశీలించారు.