కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పేది వింటే మోదీ షాకవుతారని.. మీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు తమతో టచ్లో ఉన్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
200 officers of the Modi government are in our contact. All of them are giving us information from inside ED, CBI, ministries, and so on. Do whatever you can, the power of truth is with us. - Leader of Opposition Shri @RahulGandhi https://t.co/JmDnDIOeOC
— Congress Kerala (@INCKerala) October 12, 2026
ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖలోని అధికారులు తమకు సమాచారం అందిస్తున్నారని రాహుల్ చెప్పారు. ‘‘మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి.. కానీ తమతో నిజం ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి’’ అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
#WATCH | Delhi | On CEC Gyanesh Kumar, Lok Sabha LoP Rahul Gandhi says, "You have done a crime, and you are not the main criminal. You made a mistake and you are not the mind behind the mistake. We are after the people who are behind what you did. It is very easy for you, resign and get out of the way... We know that you have been forced by the Prime Minister, Amit Shah, Ajit Doval..."
— ANI (@ANI) October 12, 2026
జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నారో తమకు తెలుసని.. ఆయన నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నారని రాహుల్ చెప్పారు. జ్ఞానేష్ కుమార్ తప్పించుకోలేరని, ఆయన గతం, ఆయన అవినీతి అంతా తమకు తెలుసని.. సరైన సమయం కోసమే వేచి చూస్తున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ALSO READ : దేశమంతా ఏకమవ్వాలి: చలో సుప్రీంకోర్టు ర్యాలీలో రాహుల్ గాంధీ
We know about Gyanesh Kumar's condition. We know that he is unable to sleep at night. People are questioning the way in which he has stripped millions of people of their rights. Gyanesh Kumar will not escape, and I am saying this directly to him. We have information about you. We know your past, we know all about your corruption. We are waiting. - Leader of the Opposition Shri @RahulGandhi https://t.co/qbZF8CL5T5
— Congress Kerala (@INCKerala) October 12, 2026
