కనువిందు చేస్తున్న రాయికల్ జలపాతం.. ఎత్తైన గుట్టపై నుంచి నీటి ప్రవాహం

కనువిందు చేస్తున్న రాయికల్ జలపాతం.. ఎత్తైన గుట్టపై నుంచి  నీటి ప్రవాహం

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్  జిల్లా సైదాపూర్  మండలంలోని రాయికల్  జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎత్తైన గుట్టపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.