హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల వ‌ర్షం

హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల వ‌ర్షం

హైద‌రాబాద్: సిటీలో శ‌నివారం సాయంత్రం ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ప‌లుచోట్ల జ‌ల్లులు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో భారీగా ఈదురు గాలులు వీస్తూ వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో భారీ వర్షంపడే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా శుక్ర‌వారం రాత్రి కూడా ప‌లుచోట్ల కాసేపు వ‌ర్షం కురిసిన విష‌యం తెలిసిందే.