హైదరాబాద్ లో ఈదురుగాలులతో వర్షం

హైదరాబాద్ లో ఈదురుగాలులతో వర్షం

హైదరాబాద్ సహా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బుధవారం పలుచోట్లు ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ అంతటా చిరు జల్లులు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో రెండ్రోజులు.. వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. వర్షాలతో జిల్లాల్లో.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.