వరంగల్ జిల్లాలో రాఖీ సందడి

వరంగల్ జిల్లాలో రాఖీ సందడి

సోదరభావానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు కట్టేందుకు రాఖీలు కొనేందుకు షాపుల్లో బారులుదీరారు. ఖమ్మంలోని పలు రాఖీ షాపులు, స్వీట్‌‌‌‌‌‌‌‌ షాపులు కిటకిటలాడాయి. 

చాలామంది గురువారం సాయంత్రమే తమ సోదరుల ఇండ్లకు చేరేందుకు బస్టాండ్లకు చేరుకున్నారు. ఖమ్మంలోని పాత, కొత్త బస్టాండ్లలో, హనుమకొండ బస్టాండ్లలో  ప్రయాణికుల రద్దీ కనిపించింది. వరంగల్‌‌‌‌‌‌‌‌, హనుమకొండల్లోని వాణిజ్య ప్రాంతాలు కిటకిటలాడాయి. 

వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖమ్మం/ కాశీబుగ్గ(వరంగల్‌‌‌‌‌‌‌‌), వెలుగు