ఆర్మూర్ ట్రాఫిక్ సీఐ గా రమేశ్

ఆర్మూర్ ట్రాఫిక్ సీఐ గా రమేశ్

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ ట్రాఫిక్ సీఐగా రమేశ్ నియమితులయ్యారు. బుధవారం ఆయన భాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్ రోడ్లను ఆనుకుని పండ్లు అమ్ముతున్న వారి వద్దకు వెళ్లి సూచనలు చేశారు.

రోడ్డును ఆనుకుని వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు.  ట్రాఫిక్​ కు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.  ఆయన వెంట అయిదుగురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్​ ఉన్నారు.