అచ్చంపేట మహాదేవ్‌‌‌‌‌‌‌‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అరుదైన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌

అచ్చంపేట మహాదేవ్‌‌‌‌‌‌‌‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అరుదైన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌

అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని మహాదేవ్‌‌‌‌‌‌‌‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో శనివారం అరుదైన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌  చేశారు. ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన చంద్రకళ కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండగా, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్​ మహేశ్​పరీక్షలు చేసి కడుపులో కణితి(ఒమెన్‌‌‌‌‌‌‌‌  టెక్టమీ) ఉందని గుర్తించారు. శనివారం ఆపరేషన్​ చేసి కడుపులోని 8 కిలోల కణితిని తొలగించారు. జనరల్‌‌‌‌‌‌‌‌  సర్జన్‌‌‌‌‌‌‌‌  మహేశ్, సిబ్బంది వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భరత్, రాము, రాంలాల్‌‌‌‌‌‌‌‌ కణితిని తొలగించారు.