రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీ నార్జో ఎన్55 లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ధర ఎంతంటే?

రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీ నార్జో ఎన్55 లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ధర ఎంతంటే?

నార్జో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌55 స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 64 ఎంపీ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమెరా, 33 వాట్ల ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4జీబీ+64 జీబీ, 6జీబీ+128 జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ. 10,999 నుంచి ప్రారంభమవుతోంది. బ్లూ, బ్లాక్ రెండు కలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నార్జో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌55 లాంచ్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం వీటి సేల్స్ ప్రారంభమవుతాయి.

రియల్‍మీ సీ55 ఫోన్ లాగే.. ఈ నార్జో ఎన్55 కూడా మినీ క్యాప్సుల్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మొబైళ్లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్ లాగానే ఈ మినీ క్యాప్సుల్ ఉంటుంది. ఇక ఈ నార్జో ఎన్55 ఫోన్‍ 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 5,000mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇక డ్యుయల్ సిమ్ 4జీకి ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.