మీటింగ్ తర్వాత మంత్రి ఎందుకు సైలెంట్ అయ్యారు?

మీటింగ్ తర్వాత మంత్రి ఎందుకు సైలెంట్ అయ్యారు?

హైదరాబాద్ లో ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్ టికెట్ల వ్యవహారం రచ్చరచ్చైంది. టికెట్ల కోసం వెళితే తొక్కిసలాట జరిగి ప్రాణాల మీదకు వచ్చింది. అయితే.. అంతా HCA  తప్పేనని, కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ గా చెప్పారు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఊరుకునేదే లేదని కాస్త గట్టిగానే మాట్లాడారు. కానీ HCA అధికారులతో మీటింగ్ తర్వాత కాస్త జోరు కనిపించిందనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆవేశంగా వెళ్లిన మంత్రి.. కూల్ గా ఎందుకు బయటకొచ్చారు.? అసలు మీటింగ్ లో ఏం జరిగింది.?