వాట్సాప్‌‌ నుంచి ఈజీగా ఫాస్టాగ్‌‌ రీఛార్జ్‌‌ చేసుకోవచ్చు

వాట్సాప్‌‌ నుంచి ఈజీగా ఫాస్టాగ్‌‌ రీఛార్జ్‌‌ చేసుకోవచ్చు

ఇకపై వాట్సాప్‌‌ నుంచి ఈజీగా ఫాస్టాగ్‌‌ రీఛార్జ్‌‌ చేసుకోవచ్చు. ఐడిఎఫ్‌‌సి ఫస్ట్‌‌ బ్యాంక్‌‌, వాట్సాప్‌‌ కలిసి ఈ ఫెసిలిటీని తీసుకొచ్చాయి. ‘9555555555’ అనే నెంబర్‌‌‌‌కి వాట్సాప్‌‌ లో ‘హాయ్‌‌’ అని మెసేజ్‌‌ పెట్టగానే రీఛార్జ్‌‌ ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫాస్టాగ్‌‌ ఆప్షన్‌‌ని క్లిక్‌‌ చేసి అమౌంట్‌‌, ఓటీపీ ఎంటర్ చేస్తే రీఛార్జ్‌‌ అయిపోతుంది.

ఐ మెసేజెస్‌‌లో ఉన్న మెసేజ్ ఎడిట్‌‌ ఫీచర్‌‌‌‌ లాగానే వాట్సాప్‌‌ కూడా ఈ ఆప్షన్‌‌ని తీసుకొస్తుంది. అంటే సెండ్‌‌ చేసిన మెసేజ్‌‌ని ఎడిట్‌‌ చేసుకోవచ్చన్నమాట. 2.22.20.12 అప్‌‌డేట్‌‌తో ఈ ఫీచర్‌‌‌‌ని తీసుకొస్తున్నట్టు చెప్పింది వాట్సాప్‌‌.