రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్ సీబీ) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 14.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, 12వ తరగతి, బీఏ/ బి.కాం/ బీఎస్సీ/ బీసీఏ, బీఈ/ బి.టెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: కనీస వయసు 14 ఏళ్లు. గరిష్ట వయసు 28 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 19.
వాక్ఇన్ ఇంటర్వ్యూ (బయలాజికల్ సైన్స్): 2026, జూన్ 8, 9.
వాక్ఇన్ ఇంటర్వ్యూ (ఇతర ట్రేడులు): 2026, జూన్ 10–12.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ rcb.res.inను సందర్శించండి
