న్యూఢిల్లీ: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) ‘జాయ్ల్యాండ్’ పేరిట ఫ్లేవర్డ్ మిల్క్ను తమిళనాడులో లాంచ్ చేసింది. స్ట్రాబెర్రీ, వెనిల్లా ఫ్లేవర్లలో లభించే ఈ డ్రింక్ ధర రూ.20. తమిళనాడుతో మొదలైన ఈ ప్రయాణాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపింది.
