IIT హైదరాబాద్లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. Ph.D చేసి ఉంటే అప్లై చేసుకోండి !

IIT హైదరాబాద్లో  రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. Ph.D చేసి ఉంటే అప్లై చేసుకోండి !

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్(ఐఐటీహెచ్) రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ: జులై 12.

పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్/ పోస్ట్ డాక్టోరల్.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి నానో టెక్నాలజీలో పీహెచ్​డీతోపాటు కనీసం మూడు అంతర్జాతీయ జర్నల్స్​లో ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్:  జులై 12. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.