వరుణుడి కరుణ కోసం..

వరుణుడి కరుణ కోసం..

వర్షాకాలం ప్రారంభమైంది. ఇంకా సరియైన వర్షాలు పడకపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరుణ దేవుడి కరుణ కోసం  హనుమకొండ పద్మాక్షి కాలనీ వాసులు శుక్రవారం ఇలా నీటిని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. స్థానికంగా ఉన్న పద్మాక్షి గుండం నుంచి బిందెల్లో నీటిని తెచ్చి గ్రామదేవతను అభిషేకించారు.    

 - ఫొటోగ్రాఫర్, వెలుగు, వరంగల్