హైదరాబాద్సదస్సును జయప్రదం చేయండి : రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్

 హైదరాబాద్సదస్సును జయప్రదం చేయండి :  రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్

గ్రేటర్​ వరంగల్, వెలుగు: ఈ నెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ అన్నారు. మంగళవారం సిటీలోని అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో సెప్టెంబర్​ 28న జరిగే సదస్సు కర పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్​ వెంకటనారాయణ, శ్రీనివాస్, రాజయ్య తదితరులున్నారు. కర పత్రాలను ఆవిష్కరిస్తున్న రిటైర్ట్​ జడ్జి బి.చంద్రకుమార్