నల్గొండ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

నల్గొండ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరెన్ని చెప్పినా.. ఏం చేసినా వారిని ఆపలేరు. రాజధానిలోనే ప్రజాస్వామ్యం ఉంటే ఎలా.. జిల్లాలో ఉండొద్దా అని అనుకున్నారో ఏమో. దాన్ని జిల్లాకు కూడా పట్టుకొచ్చేశారట. ముఖ్యనాయకుల బాటలోనే.. మేము సైతం అంటున్నారని ఆ పార్టీలో మాట్లాడుకుంటున్నారు. వాళ్లెవరు..? ఏం చేశారో మీరే చూడండి.