రెవెన్యూ సిబ్బంది అక్రమాలు.. అనర్హులకు పథకాలు

V6 Velugu Posted on Oct 14, 2021

రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో బాధితుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించిన తహాశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఏలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.  రాష్ట్ర వ్యాప్తంగా 43 మంది రెవెన్యూ అధికారులు డబ్బులు వసూల్ చేసినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడయ్యింది.

Tagged Telangana, revenue, Staff, Irregularities,

Latest Videos

Subscribe Now

More News