జమ్మూ కాశ్మీర్ లో రోడ్డు ప్రమాదం..లోయలో పడ్డ బస్సు.. 15మంది మృతి

జమ్మూ కాశ్మీర్ లో రోడ్డు ప్రమాదం..లోయలో పడ్డ బస్సు.. 15మంది మృతి

జమ్మూ కాశ్మీర్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అఖ్నూర్ చుంగి మోర్ ప్రాంతంలో బస్సులోయలో పడింది.  లోతైన లోయలో బస్సు బోల్తా పడటంతో15మంది  మృతి చెందారు. 28 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 

జమ్మూ, పూంజ్ హైవేపై చుంగీ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. UP81CT 4058 రిజిస్ట్రేషన్ నంబరు గల బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా..మరో 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.