RCB vs KKR : బెంగళూరు బౌలింగ్.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ

RCB vs KKR : బెంగళూరు బౌలింగ్.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ

చిన్న స్వామి స్టేడియంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. 

తుది జట్లు: 

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీసన్ (w), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ(సి), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్