ఆర్ఆర్ఆర్.. లోడ్, షూట్ అంటున్న అజయ్ దేవగణ్ 

V6 Velugu Posted on Apr 02, 2021

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ శుక్రవారంతో 52వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో లోడ్, ఎయిమ్, షూట్ అంటూ అజయ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే చుట్టూ తుపాకులతో మోహరించిన శత్రువులకు ఆయన రొమ్ము చూపుతూ పౌరుషం తో కనిపించారు. నెత్తురు పారుతున్నా, భయం లేని చూపులతో అజయ్ ఉన్న ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

Tagged teaser, RRR, tollywood, Rajamouli, Motion poster, ajay devgn

Latest Videos

Subscribe Now

More News