మాస్కు లేకుంటే 300.. గుంపుగా ఉంటే 500 ఫైన్

మాస్కు లేకుంటే 300.. గుంపుగా ఉంటే 500 ఫైన్

పంచాయతీల్లో గ్రామస్తుల తీర్మానం

బోయినిపల్లి, వెలుగు: కరోనా వైరస్ కట్టడికి గ్రామాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని వరదవెల్లి, స్తంభంపల్లి గ్రామాల్లో మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 300 , గుంపులు గుంపులుగా ఉంటే ప్రతి ఒక్కరికి రూ. 500  జరిమానా విధించేలా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. హోమ్​ క్వారంటైన్ లో ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించాలని తీర్మానించారు.

For More News..

దగ్గరగా నిలబడితే జైల్లో వేస్తం

నాకు అది అలవాటే!

కరోనాపై పోరుకు సచిన్‌‌ రూ.50 లక్షల విరాళం

కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి