ఉజ్జయిని టెంపుల్ లో రుద్రహోమం.. అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని

ఉజ్జయిని టెంపుల్ లో రుద్రహోమం.. అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని

మహాకాళి ఆలయంలో శుక్రవారం రుద్రహోమం నిర్వహించారు.ఈ హోమంలో 150 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు  ప్రసాదాలు పంపిణీ చేశారు.  – వెలుగు, పద్మారావునగర్