సికింద్రాబాద్ యూత్ సెయిలింగ్ క్లబ్.. యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో... ఆన్య రెడ్డి ముందంజ

సికింద్రాబాద్ యూత్ సెయిలింగ్ క్లబ్.. యూత్ ఓపెన్ రెగెట్టా పోటీల్లో... ఆన్య రెడ్డి ముందంజ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ)కు చెందిన ఆన్య రెడ్డి.. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెగెట్టా పోటీల్లో దూసుకుపోతోంది. బుధవారం జరిగిన ఆప్టిమిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఆన్య 25 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. ఆప్టిమిస్ట్ మెయిన్ గర్ల్స్ విభాగంలో శృంగారి రాయ్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, 23) తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. 

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే రమీజా భాను (68), సృష్టి సింగ్ (86) తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఆప్టిమిస్ట్ మెయిన్ బాయ్స్ విభాగంలో  బి. రవికుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాయ్స్ విభాగంలో హృతిక్ అమర్ జైస్వాల్ (29) విభాగంలో ఇండియా నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ ఆకాష్ తంగై,- కృష్ణ దివాకర్ ఆధిక్యంలో ఉన్నారు. 

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగంలో ఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎ 4 గర్ల్స్ విభాగంలో తులసి పట్లే అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలో ఉండగా, కృతిక విశ్వనాథన్ రెండో స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు